కుటుంబ అనుబంధాలకు దర్పణం
రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్'. శరత్దర్శకత్వంలో వెన్నెల సిల్వర్ స్క్రీన్ పతాకంపై డి.దీపక్ నిర్మిస్తున్నారు.
రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. శరత్దర్శకత్వంలో వెన్నెల సిల్వర్ స్క్రీన్ పతాకంపై డి.దీపక్ నిర్మిస్తున్నారు. గురువారం టీజర్‌ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు శరత్ తెలిపారు. నవంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, పిల్లలు, పేరెంట్స్ మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ కథ సాగుతుందని నిర్మాత డి.దీపక్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కుశ్వంత్ కుమార్, సంగీతం: ఆర్‌హెచ్ విక్రమ్, రచన-దర్శకత్వం: శరత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

