ఆంబులెన్స్ డ్రైవర్‌కి యాక్సిడెంట్ అయితే?
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటించిన ‘ఆహా’ ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’. కుషిత కల్లపు కథానాయిక. అభినయ కృష్ణ దర్శకుడు. రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మాతలు. నవంబర్ 7న ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటించిన ‘ఆహా’ ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’. కుషిత కల్లపు కథానాయిక. అభినయ కృష్ణ దర్శకుడు. రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మాతలు. నవంబర్ 7న ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం వినోదం, యాక్షన్‌తో కూడుకొని ఉంది. ఇందులో రాజ్‌తరుణ్ పోషించిన పాత్ర పేరు శివ.
తను పుట్టగానే మహర్జాతకుడు అవుతాడని పండితులు చెబుతారు. చిన్నప్పట్నుంచీ తనకు స్పీడెక్కువ. అందుకు తగ్గట్టు ఆంబులెన్స్ డ్రైవర్ అవుతాడు. అనుకోకుండా రోడ్ ప్రమాదానికి గురైన శివకు తనకు తెలీకుండానే అతీంద్రీయ శక్తులు వచ్చేస్తాయి. ఎవరెవరు ఎంతకాలం జీవిస్తారో తనకు తెలిసిపోతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే ప్రశ్నతో ట్రైలర్ ముగించారు. ఈ చిత్రానికి కెమెరా: రాకేష్ ఎస్.నారాయణ్, సంగీతం: అచ్చుమణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

