Gangs of Godavari | ఓటీటీలోకి విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
Gangs of Godavari | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). మే 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది.
Gangs of Godavari | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. మే 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఈ చిత్రంలో విశ్వక్సేన్ లంకల రత్నగా, టైగర్ రత్నాకర్ ఊరమాస్ అవతార్‌లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కువ మంది ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
మరి ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. ఈ మూవీలో అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించగా.. సాయి కుమార్, గోపరాజ్ రమణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మించారు.
Godavari nunchi Mass Ka Das @VishwakSenActor meeku oka mukya prakatana andhisthunnadu.
Watch #GangsOfGodavari now in Telugu, Tamil, Malayalam, Kannada on Netflix! pic.twitter.com/vcBQPRfoy3
— Netflix India South (@Netflix_INSouth) June 14, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

