Thangalaan | పండగ వచ్చిందే చాన్నాళ్లకు.. ఆకట్టుకుంటున్న తంగలాన్ సాంగ్
విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్'. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాత.
Thangalaan | విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాత. పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ కథానాయికలు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘మనకి మనకి..’ అనే లిరికల్ సాంగ్ను బుధవారం విడుదల చేశారు. జీవీ ప్రకాష్కమార్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. ‘మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందో చాన్నాళ్లకి..అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులు వేసేద్దాం ముంగిళ్లకి..’ అంటూ చక్కటి భావాలతో ఈ గీతం సాగింది. ఈ సినిమాలో కోలార్ ప్రాంతంలోని ఓ తెగకు నాయకుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

