Leo Promo | దళపతి 67కు లియో టైటిల్.. టైటిల్ ప్రోమో అదిరింది
మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్-విజయ్ (Vijay) కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67 (Thalapathy 67). తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫైనల్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి Leo టైటిల్‌ను ఫైనల్ చేశారు.
మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాడు విజయ్ (Vijay). ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67 (Thalapathy 67). ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించింది సెవెన్ స్క్రీన్ స్టూడియో. తాజాగా సినిమాకు టైటిల్ ఫైనల్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ చిత్రానికి Leo టైటిల్‌ను ఫైనల్ చేశారు. Bloody Sweet అనేది ట్యాగ్‌లైన్. అనిరుధ్ స్టన్నింగ్ బీజీఎంతో లోకేశ్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో కట్ చేసిన ప్రోమో ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష, సాండీతోపాటు ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీకి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. లియోకు అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్.
లియో డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు ఇప్పటికే అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ ను దక్కించుకోగా.. సన్ టీవీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందనేది చూడాలి.
లియో టైటిల్ ప్రోమో..
We are as excited as you are, with all your support & love we are happy to present you the title of #Thalapathy67 ❤️
– Team #LEO ♥️
▶️ https://t.co/U8JHDILQdl#BLOODYSWEET
WW From OCT19🔥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @Jagadishbliss
— Seven Screen Studio (@7screenstudio) February 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

