సినిమా ఛాన్స్ ఇస్తానని ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్కి విజయ్ భరోసా

లిటిప్ చాంప్స్,పాడుతా తీయగా వంటి కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది షణ్ముఖ ప్రియ. ఇప్పుడు ఈమె ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం ఆరుగురు కంటెస్టెంట్స్‌తో పోరాడుతుంది. ఇండియన్ ఐడల్ 12 సీజన్ ఫైనల్ ఆగస్టు 15వ తేదీన 12 గంటల పాటు జరగనుంది. ఫైనల్లో ఎవరు నిలుస్తారని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఫైనలిస్ట్‌లలో పవన్‌దీప్ రాజన్, అరునితా కంజిలాల్, మహ్మద్ డానిష్, సయ్యాలి కాంబ్లే, నిహాల్ టారో, షణ్ముఖ ప్రియ ఉన్నారు.
విజయ్ దేవరకొండని ఎంతగానో అభిమానించే షణ్ముఖ ప్రియకు రౌడీ హీరో పెద్ద షాక్ ఇచ్చాడు. ఇండియన్ ఐడల్ స్టేజ్ పై ఉండగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించిన ఆయన నీకు నా లవ్ అండ్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని అన్నారు. గెలుపు ఓటములు గురించి పట్టించకోవద్దు. నీ టాలెంట్‌ను పరిచయం చేస్తూ.. ఫైనల్ పోటీని ఎంజాయ్ చేయి. నీ జీవితానికి సరిపడే అనుభూతిని సొంతం చేసుకో. ఈ ఫోటీలో పాల్గొంటున్న ప్రతీ కంటెస్టెంట్‌కు, వారి పేరెంట్స్‌కు, జడ్జీలకు, నా విషెస్ అంటూ షణ్ముఖ ప్రియను విజయ్ దేవరకొండ చిల్ చేశారు.
షణ్ముఖ ప్రియకు విజయ్ దేవరకొండ అదిరిపోయే ఆఫర్ కూడా ఇచ్చారు. నీవు విజయం సాధిస్తున్నావు. గెలుపుతో హైదరాబాద్‌కు వస్తున్నావు. నీవు నన్ను కలుస్తున్నావు. నీకు నేను నా సినిమాలో పాడే ఛాన్స్ ఇస్తున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పగానే షణ్ముఖ ప్రియ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తను సపోర్ట్ చేస్తారని అస్సలు ఊహించలేదని షణ్ముఖ పేర్కొంది.
#IdolShanmukhapriya ke super fan, superstar #VijayDevarakonda ne unhein di apni blessings! Dekhna mat bhooliyega, #IndianIdol2020 #GreatestFinaleEver kal dopahar 12 baje se raat 12 baje tak, sirf Sony par! pic.twitter.com/FztYm37Bvp
— sonytv (@SonyTV) August 14, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

