Vijay Sethupathi | స్లిమ్‌గా విజయ్‌సేతుపతి.. ఈ లుక్‌తో సినిమా చేయరా అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్
సహజసిద్దమైన నటనతో ఇంప్రెస్ చేసే నటుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు విజయ్ సేతుపతి.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందుబాటులోకి వచ్చే ఈ స్టార్ హీరో ఎవరూ ఊహించని కొత్త లుక్‌లో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
సాధారణ అకౌంటెంట్‌గా కెరీర్ మొదలుపెట్టి.. యాక్టర్‌గా మారి ఆ తర్వాత స్టార్ హీరోగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ టాలెంటెడ్ హీరోను అభిమానులు మక్కళ్సెల్వన్ అని పిలుచుకుంటుంటారు. కాగా సహజసిద్దమైన నటనతో ఇంప్రెస్ చేసే నటుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు విజయ్ సేతుపతి.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందుబాటులోకి వచ్చే ఈ స్టార్ హీరో ఎవరూ ఊహించని కొత్త లుక్‌లో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. షాపింగ్‌కు వెళ్లినపుడు డ్రెస్సింగ్ రూంలో సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తమ అభిమాన హీరోను స్లిమ్ లుక్ (slim look)లో చూసిన ఫ్యాన్స్ ఇంటర్నెట్లో తెగ షేర్ చేస్తున్నారు. ఈ నయా లుక్‌తో ఓ సినిమా చేయాలంటూ కోరుతున్నారు.
విజయ్ సేతుపతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మైఖేల్, మేర్రీ క్రిస్మస్, ముంబైకర్ సినిమాలతోపాటు పలు ప్రాజెక్ట్‌లు విజయ్ సేతుపతి ఖాతాలో ఉన్నాయి. .
విజయ్ సేతుపతి న్యూ స్లిమ్ లుక్..
Read Also : Okkadu | మహేశ్ బాబు ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్.. ఒక్కడు రీ రిలీజ్ టైం ఫిక్స్
Read Also : Rolex | సూర్యతో రోలెక్స్ సినిమాకు లోకేశ్ కనగరాజ్ ప్లాన్.. ముహూర్తం ఎప్పుడో ..?
Read Also : Virupaksha | పోస్టర్‌తో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష కొత్త అప్డేట్
Read Also : Mission Majnu | ఓటీటీలోనే రష్మిక మందన్నా హిందీ ప్రాజెక్ట్ మిషన్ మజ్ను
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

