సెలబ్రేషన్లో రౌడీ జనార్ధన
అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. రవికిరణ్ కోలా దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది.
అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. రవికిరణ్ కోలా దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం దర్శకుడు రవికిరణ్ కోలా పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయనకు చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సినిమా సెట్స్ నుంచి ఆయన వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు. ‘రౌడీ జనార్ధన’ చిత్రాన్ని రవికిరణ్ ఎంత ప్యాషనేట్‌గా, కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారో ఈ స్టిల్స్ చూస్తే అర్థమవుతున్నది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ సి.చంద్రన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

