విజయం కోసం వీరతిలకం విజయ్ దేవరకొండ
కింగ్డమ్' చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కింగ్డమ్’ చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాము ఎంతో ఇష్టపడి ఈ సినిమా తీశామని, ప్రతీ ఫ్రేమ్ మెమొరబుల్‌గా ఉండాలనే లక్ష్యంతో శ్రమించామని ఇటీవల చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పడంతో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ అనే నమ్మకంతో విజయ్ దేవరకొండ అభిమానులుఉన్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ఈ నెల 26న తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండకు ఎవరో వీరతిలకం దిద్దుతుండగా, ఆయన బాధ, ఆవేశం ప్రతిఫలించే తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, నిర్మాతలు: నాగవంశీ, సాయిసౌజన్య, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

