Family Star | టీవీలో పాజిటివ్ రెస్పాన్స్.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీర్పీ రేటింగ్ ఎంతంటే..?
Family Star | ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంపౌండ్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family Star). అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపర్చింది. కాగా ఈ మూవీ ఇటీవలే స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయిన విషయం తెలిసిందే.
Family Star | ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంపౌండ్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family Star). గీత గోవిందం తర్వాత పరశురాం, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపర్చింది. కాగా ఈ మూవీ ఇటీవలే స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయిన విషయం తెలిసిందే.
తాజా అప్డేట్ ప్రకారం తొలి ప్రీమియర్‌లో ఫ్యామిలీ స్టార్ 6.11 టీర్పీ రేటింగ్ నమోదు చేసింది. థియేటర్లలో అంతగా ఆడని సినిమాలు టీవీలో మంచి స్పందన రాబట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మరోసారి రుజువు చేస్తోంది ఫ్యామిలీ స్టార్. ఈ లైన్లోనే స్కంద, కొండపొలం, ఆదికేశవ చిత్రాలు నిలిచాయి.
ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్.. సినిమాపై క్యూరియాసిటీని పెంచడంతోపాటు సూపర్ బజ్ క్రియేట్ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అభిరుచిని అందుకోలేకపోయింది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. ఫ్యామిలీ స్టార్ పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
World Television Premiere of #TheFamilyStar on #StarMaa got 6.11 TRP.#VijayDeverakonda #MrunalThakur #FamilyStar pic.twitter.com/l5OyWUY4RE
— Telugu TV Updates (@telugutvupdts) June 27, 2024
Read Also :
Samantha | జోన్ మిచెల్‌తో సమంత.. ఇంతకీ ఏ సెషన్లో పాల్గొన్నదంటే..?
Raayan | కౌంట్ డౌన్ షురూ.. రాయన్ ప్రమోషన్స్‌లో ధనుష్ టీం
Varun Dhawan | బ్లడ్ బాత్.. వరుణ్ ధవన్ బేబీ జాన్ స్టన్నింగ్ లుక్ షేర్ చేసిన అట్లీ
Suriya 44 | ఇంకా అండమాన్‌లోనే సూర్య 44 టీం.. షూటింగ్ వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

