Vicky Kaushal | 25 కిలోలు బరువు పెరుగనున్న స్టార్ హీరో.. ఎందుకంటే..?
Vicky Kaushal | సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ.. కథలకు తగ్గట్టుగా మేకోవర్ మార్చుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు విక్కీ కౌశల్ (Vicky Kaushal). ఈ స్టార్ హీరో ప్రస్తుతం Chhavaలో నటిస్తుండగా..
Vicky Kaushal | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు విక్కీ కౌశల్ (Vicky Kaushal). సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ.. కథలకు తగ్గట్టుగా మేకోవర్ మార్చుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం Chhavaలో నటిస్తుండగా.. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తాజా టాక్ ప్రకారం విక్కీ కౌశల్ 25 కిలోలు బరువు పెరగబోతున్నాడట. ఈ చిత్రంలో ఐకానిక్ రోల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటించబోతుండగా.. ఈ రోల్ కోసం బరువు పెరుగబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. విక్కీ కౌశల్ ఇప్పటికే మేకోవర్ మార్చుకునే పని షురూ చేశాడట.
మొత్తానికి సెట్స్‌పైకి వెళ్లకముందే సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు విక్కీ కౌశల్. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

