వారంలో దరువు మోగనుంది
‘బంపర్ ఆఫర్, అమ్మానాన్న తమిళమ్మాయి చిత్రాల్లోని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. తక్కువ సమయంలో సినిమాను అద్భుతంగా తీశాడు దర్శకుడు నవీన్‌రెడ్డి.
‘బంపర్ ఆఫర్, అమ్మానాన్న తమిళమ్మాయి చిత్రాల్లోని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. తక్కువ సమయంలో సినిమాను అద్భుతంగా తీశాడు దర్శకుడు నవీన్‌రెడ్డి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. భీమ్స్ సంగీతం, సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’ అన్నారు హీరో సాయిరామ్‌శంకర్. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. యషా శివకుమార్, హెబ్బా పటేల్ కథానాయికలు. నవీన్‌రెడ్డి దర్శకత్వంలో దేవరాజు పొత్తూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.
మార్చి 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీశ్‌శంకర్, శాసన సభ్యుడు కేవీ రమణారెడ్డి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘దేవరాజుగారు పేషన్ ఉన్న నిర్మాత. కథను ప్రేమించారాయన. ఇక సాయిరామ్‌శంకర్ ఈ సినిమాకోసం ఎంతో కష్టపడ్డారు. మా కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా సత్యం రాజేశ్, ప్రభాస్ శ్రీను కూడా మట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీనారాయణ పొత్తూరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

