ఆ డైరెక్టర్‌కి ఓకే చెప్పాడా?
‘కొరియన్ కనకరాజు’తో మంచి విజయాన్ని అందుకున్నారు మెగా హీరో వరుణ్‌తేజ్. ప్రస్తుతం ఆయన ‘కమిటీకుర్రోళ్లు’ఫేం యదువంశీ దర్శకత్వంలో ‘బరి’ అనే సినిమా చేస్తున్నారు. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా షూటింగ్లో తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నారు వరుణ్‌తేజ్.
‘కొరియన్ కనకరాజు’తో మంచి విజయాన్ని అందుకున్నారు మెగా హీరో వరుణ్‌తేజ్. ప్రస్తుతం ఆయన ‘కమిటీకుర్రోళ్లు’ఫేం యదువంశీ దర్శకత్వంలో ‘బరి’ అనే సినిమా చేస్తున్నారు. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా షూటింగ్లో తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నారు వరుణ్‌తేజ్. ఈ లోగా కొన్ని కథలు వింటున్నారు.
ఇందులో భాగంగా ‘ఆయ్’ దర్శకుడు అంజి చెప్పిన ఓ కథకు ఆయన ఓకే చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. ‘బరి’ తర్వాత వరుణ్‌తేజ్ చేసే సినిమా ఇదే అవుతుందని తెలుస్తున్నది. దీంతోపాటు సుకుమార్ రైటింగ్స్‌లో కూడా వరుణ్‌తేజ్ ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

