Varalaxmi Sarathkumar | ఎమోషనల్ థ్రిల్లర్ శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటన అద్భుతం
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ‘ఇదో స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్.
Varalaxmi Sarathkumar | వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ‘ఇదో స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. కథ, కథనాలు కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. వరలక్ష్మీశరత్‌కుమార్ కెరీర్లోనే భిన్నమైన సినిమా అని చెప్పొచ్చు. ఇందులో ఆమె నటన అద్భుతం అనిపిస్తుంది. తమిళ వెర్షన్ ఫస్ట్‌కాపీ చూశాం. చాలా బావుంది.
తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే ఈ సినిమాను మే 3న విడుదల చేయనున్నాం’ అని నిర్మాత చెప్పారు. గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టి, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, నిర్మాణం: మహా మూవీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

