Varalaxmi Sarathkumar | వరలక్ష్మి శరత్‌కుమార్ డబ్బింగ్ షురూ.. ఏ సినిమాకో తెలుసా..?
క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో తెలుగులో మంచి బ్రేక్ అందుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
క్లాస్ అండ్ మాస్ యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). క్రాక్ సినిమాలో పోషించిన జయమ్మ పాత్రతో ఈ బ్యూటీ తెలుగులో మంచి బ్రేక్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం శబరి (Sabari).
మల్టీలింగ్యువల్ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కొత్త దర్శకుడు అనిల్ కట్జ్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా అప్డేట్ వచ్చింది. శబరి కోసం డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది వరలక్ష్మి శరత్‌కుమార్. స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
శబరిలో గణేశ్ వెంకట్రామన్, మిమే గోపి, సునయన, శశాంక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శబరి చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవగానే విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రస్తుతం తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతోపాటు హనుమాన్‌లో కూడా నటిస్తోంది. మరోవైపు తమిళంలో రెండు సినిమాలు, మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేస్తోంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ డబ్బింగ్ స్టిల్స్..
Actress @varusarath5 kick started dubbing for #sabari
Post Production work in Progress 🔥@anilkatz @mahendraproducr #NaniChamidisetty @mimegopi @ActorShashank @Shrivatsav3 @GopiSundarOffl @dharmi_edits @talk2ganesh #Ashishtejapulala pic.twitter.com/ocUVeViUFk
— BA Raju's Team (@baraju_SuperHit) December 15, 2022
Read Also : Read Also :Kalyanam Kamaneeyam | కళ్యాణం కమనీయం నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్
Read Also :Pawan Kalyan | విజయ్ కోసం వస్తున్న పవన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

