Kalyanam Kamaneeyam | కళ్యాణం కమనీయం నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్
సంతోష్ శోభన్ (Santhosh Soban) నటిస్తోన్న తాజా చిత్రం కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam). ఈ సినిమా నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్ ( Oh Manasa song)ను విడుదల చేశారు మేకర్స్.
సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santhosh Soban). ఈ యంగ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam). ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్ ( Oh Manasa song)ను విడుదల చేశారు మేకర్స్.
హీరోహీరోయిన్ల పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేస్తూ.. లలిత కావ్యతో కలిసి పాడాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ అల్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కొత్త ప్రయాణం మొదలు.. అందమైన వెడ్డింగ్ మెలోడీ సాంగ్ ఓ మనసా మీ ముందుకు.. అంటూ మేకర్స్ సాంగ్‌ను షేర్ చేశారు.
సంతోష్ శోభన్ ప్రస్తుతం ప్రేమ్ కుమార్, అన్ని మంచి శకునములే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్..
A new journey begins, The Beautiful 'Wedding Melody' #OhManasa from #KalyanamKamaneeyam out now❤
A #ShravanBharadwaj 🎤🎶
✍🏻 @kk_lyricist@santoshsoban @priya_Bshankar @Dir_Anilkumar #KarthikGattamneni #SatyaG @UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/WOiMxluDqm— UVConcepts (@UVConcepts_) December 15, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

