Avatar: The Way Of Water | హైదరాబాద్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అవతార్ 2 స్క్రీనింగ్.. ఏ థియేటర్ అంటే..?
సిల్వర్ స్క్రీన్ విజువల్ వండర్ ప్రాజెక్ట్ అవతార్ 2 (Avatar: The Way Of Water) సినిమా కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మూవీ లవర్స్ కోసం గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సినీ జనాలు లార్జ్ స్క్రీన్ స్క్రీనింగ్‌లో అవతార్ 2 చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రసాద్ ఐమాక్స్ ప్రకటించింది.
Avatar: The Way Of Water | సిల్వర్ స్క్రీన్ విజువల్ వండర్ ప్రాజెక్ట్ అవతార్ 2 (Avatar: The Way Of Water) డిసెంబర్ 16న గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. కాగా సినిమా గురించి ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మూవీ లవర్స్ కోసం గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సినీ జనాలు లార్జ్ స్క్రీన్ స్క్రీనింగ్‌లో స్పెషల్ 3డీ గ్లాసెస్ సౌకర్యంతో అవతార్ 2 చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రసాద్ ఐమాక్స్ ప్రకటించింది. ఇవి ప్రత్యేకంగా రూపొందించబడిన డాల్బీ విజన్ 3డి గ్లాసెస్. సరికొత్త అనుభూతితో సినిమా చూసిన భావనను డాల్బీ విజన్ 3డి గ్లాసెస్ అందిస్తాయి.
హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ (James Cameron) సిల్వర్ స్క్రీన్‌పై సృష్టించిన అద్బుత రంగుల ప్రపంచాన్ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే విడుదలైన అవతార్ 2 ట్రైలర్‌కు (Avatar-2 Trailer) అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చాలా అందంగా, ఇంప్రెసివ్‌గా, అద్భుతంగా ఉందంటూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ట్వీట్ కూడా చేశాడు.
ఎపిక్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని లైట్ స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్-టీఎస్జీ ఎంటర్టైన్మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల కానుంది. 3డీ వెర్షన్లో రిలీజైన ట్రైలర్ అవతార్ 2 ఎలా ఉండబోతుందనేది చెబుతోంది. పండోరలో జేక్, అతని ఫ్యామిలీని మట్టుకరిపించేందుకు ముప్పు ముంచుకొస్తుంది. ఆ ముప్పు జేక్ సల్లీ టీం తమ కుటుంబాన్ని, భూగోళాన్ని నాశనం చేయకుండా ఎలా అడ్డుకున్నారన్నది సీక్వెల్లో తెలియనుంది. అవతార్ 2లో కేట్ విన్స్లెట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
అవతార్ 2 ఫైనల్ ట్రైలర్..
On December 16, experience the motion picture event of a generation.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/ILR3jmx72s pic.twitter.com/3hrAYeQlSx
— 20th Century Studios (@20thcentury) November 22, 2022
అవతార్ 2 ట్రైలర్ ..వీడియో
On December 16, return to Pandora.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. pic.twitter.com/U2iztiq2Nh
— 20th Century Studios (@20thcentury) November 2, 2022
Read Also : Read Also :Kalyanam Kamaneeyam | కళ్యాణం కమనీయం నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్
Read Also : Pawan Kalyan | విజయ్ కోసం వస్తున్న పవన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

