భక్తి ప్రధాన గీతం గజానన
సుదర్శన్ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. రవికిషోర్ దర్శకుడు. ఆర్పీ సినిమాస్ పతాకంపై చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు నిర్మిస్తున్నారు.
సుదర్శన్ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. రవికిషోర్ దర్శకుడు. ఆర్పీ సినిమాస్ పతాకంపై చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘గజానన’ అనే దైవభక్తి ప్రధానంగా సాగే పాటను రిలీజ్ చేశారు. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్ అభినయం, నృత్యం ఆకట్టుకునేలా ఉంది. గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ బాణీ అందించాడు.
వినాయకచవితి నవరాత్రుల్లో మార్మోగిపోయే పాట ఇదని, త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, దర్శకత్వం: రవికిషోర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

