Varalaxmi Sarathkumar | వరలక్ష్మి – నికోలై సచ్దేవ్ వెడ్డింగ్ రిసెప్షన్.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ నికోలై సచ్దేవ్ (Nicholai Sachdev)ను బుధవారం మనువాడింది. ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది బంధుమిత్రులు, స్నేహితులు హాజరయ్యారు. వివాహం అనంతరం చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ (Wedding Reception) ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
బుధవారం రాత్రి చెన్నైలో జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం, తెలుగుస్టార్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బీజేపీ నేత అన్నామలై, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, ఆర్కే రోజా, ఆమె భర్త సెల్వమని, రమ్మకృష్ణ, సుహాసిని, మణిరత్నం, అట్లీ ఆయన భార్య ప్రియ, ప్రభుదేవ, విజయ్ ఆంటోని, ఐశ్వర్య రజినీకాంత్, తమన్, డైరెక్టర్ గోపీచంద్, సుదీప్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Varalaxmi Sarathkumar – Wedding Reception Pic😍 #VaralaxmiSarathkumar #Varalaxmi #Varalaxmi #Nicholai #Marriage #VNWedding pic.twitter.com/NOJXIE6j1E
— Cinema Times (@CinemaTimesOff) July 3, 2024
வரலஷ்மி சரத்குமார் – நிகோலாய் சச்தேவ் திருமண வரவேற்பில் கலந்துகொண்ட பிரபலங்கள்! 📸#VaralaxmiSarathkumar | #NicholaiSachdev | #Wedding pic.twitter.com/h8Ibv1gjqy
— சினிமா விகடன் (@CinemaVikatan) July 3, 2024
— சினிமா விகடன் (@CinemaVikatan) July 3, 2024
Also Read..
Team India | విమానంలో టీమ్ఇండియా సెలబ్రేషన్స్.. రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూశారా.. VIDEO
TGEAPCET | టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షురూ.. ఈ నెల 12 వరకు ఫస్ట్‌ఫేజ్ రిజిస్ట్రేషన్
TGPSC | 1:50 నిష్పత్తిలోనే.. గ్రూప్-1 మెయిన్స్‌పై టీజీపీఎస్సీ స్పష్టత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

