Mr Celebrity | పాపులర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా అదృష్టం పరీక్షించుకోబోతున్న విషయం తెలిసిందే. సుదర్శన్ డెబ్యూ ఇస్తున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’ (Mr Celebrity). రవికిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి గజానన సాంగ్‌ను విడుదల చేశారని తెలిసిందే. ఈ పాటలో వరలక్ష్మి శరత్‌కుమార్ మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. గణేశ్ చతుర్థి ట్రీట్‌గా విడుదల చేసిన ఈ పాటను గణేశ్ రాయగా.. పాపులర్ సింగర్ మంగ్లీ పాడింది. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్, సస్పెన్స్ అంశాలతో ఉండబోత్ను టీజర్ చెబుతోంది.ఈ చిత్రానికి వినోద్ యజమాన్య సంగీతం అందిస్తున్నాడు.
గజానన సాంగ్..
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!