వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మండే ఎండల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను తీసుకొచ్చింది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఫుల్ రన్ పూర్తి చేసుకుంది.
మొన్నటి వరకు కూడా ఉప్పెనకు కొన్నిచోట్ల మంచి వసూళ్లే వచ్చాయి. టాలీవుడ్లో విడుదలైన కొత్త సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వడంతో మరో ఆప్షన్ లేక ప్రేక్షకులు కూడా ఉప్పెన వైపు కదులుతున్నారు. ఫుల్ రన్లో ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్లా అదిరిపోయే వసూళ్లు సాధించింది. మరి ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 15.63 కోట్లు
సీడెడ్: 7.80 కోట్లు
ఉత్తరాంధ్ర: 8.58 కోట్లు
ఈస్ట్: 5.08 కోట్లు
వెస్ట్: 2.63 కోట్లు
గుంటూరు: 3.01 కోట్లు
కృష్ణా: 3.21 కోట్లు
నెల్లూరు: 1.78 కోట్లు
AP-TG ఫుల్ రన్ కలెక్షన్స్: 47.72 కోట్లు షేర్ (75 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.38 కోట్లు
ఓవర్సీస్ – 1.42 కోట్లు
వరల్డ్ వైడ్ ఫుల్ రన్ కలెక్షన్స్ – 51.52 కోట్లు షేర్
ఇవి కూడా చదవండి..
‘జాతి రత్నాలు’ సినిమాకు మరో వారం
ఈ వారం బ్యాడ్ ఫ్రైడే.. అన్ని సినిమాలు డీప్ ఫ్రై..
ప్రభాస్ కంటే అల్లు శిరీష్ సినిమాకే రికార్డులు ఎక్కువ..