ఉస్తాద్ యాక్షన్ హంగామా
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆదివారం వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ పోలీస్ యూనిఫామ్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ‘సెకండ్ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి భారీ సెట్‌ను తీర్చిదిద్దారు.
ఇందులోనే పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నాం. సినిమాలో ఇవి ప్రధానార్షణగా నిలుస్తాయి’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్షా, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fishermen’s Protest | మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరికి మత్స్యకారుల నిరసన సెగ
Karoline Leavitt | ‘పెళ్లిళ్లు చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనండి’.. అమెరికా యువతకు కరోలిన్ లీవిట్ పిలుపు..!
Manne Krishank | ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి.. మెటా క్యాంపస్ ఘటనపై మన్నె క్రిశాంక్
Phule Movie | తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్!
Plastic Bottle | ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను మళ్లీమళ్లీ వాడుతున్నారా.. వాటిపై టాయిలెట్ కుండీల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

