స్టార్ హీరో సినిమా టీఆర్పీని బీట్ చేసిన ఉప్పెన

మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం లాక్డౌన్ తర్వాత విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టింది. వెండితెరపైనే కాక ఓటీటీలోను, బుల్లితెరపై కూడా ఉప్పెన సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది.
ఏప్రిల్ 18న ఉప్పెన సినిమా తొలి సారి బుల్లితెరపై ప్రసారం కాగా, అప్పుడు 18.5 టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు రెండో సారి ప్రసారం కాగా, 11.37 దక్కింది. అయితే అదే సమయంలో ఉప్పెనకు పోటీగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా వేరే ఛానల్లో ప్రసారం అయింది. ఈ సినిమా తొలి సారి ప్రసారం అయినప్పుడు 4.8 టీఆర్పీ రేటింగ్ దక్కించుకోగా, తాజాగా 3.8 రేటింగ్ పొందింది. దళపతి విజయ్ కంటే మెగాహీరో మూవీ మెగా టిఆర్పీ రేటింగ్ రాబట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- master
- Uppena
- vaishanv tej
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

