Upasana Kondiela | దుబాయ్లో ఉపాసన సీమంతం
రామ్చరణ్ సతీమణి ఉపాసన సీమంతం దుబాయ్లో జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. చరణ్, ఉపాసనతో కలిసి బీచ్లో ఫొటోలు దిగారు. వీటిని ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
Upasana Kondiela | రామ్చరణ్ సతీమణి ఉపాసన సీమంతం దుబాయ్లో జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. చరణ్, ఉపాసనతో కలిసి బీచ్లో ఫొటోలు దిగారు. వీటిని ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆమె స్పందిస్తూ…‘నా సీమంతం వేడుకను ఇంత ఘనంగా జరిపినందుకు సోదరీలు అన్షుపాల, సింధూరిలకు కృతజ్ఞతలు’ అని పేర్కొంది. ఈ కార్యక్రమం కోసం కొద్ది రోజుల క్రితమే దుబాయ్ వెళ్లారు రామ్చరణ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

