పెండ్లి పీటలెక్కనున్న మరో యువహీరో..?
గతేడాది టాలీవుడ్ యువ నటుల్లో నితిన్, నిఖిల్ బ్యాచ్‌లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మరో యువ హీరో నడువబోతున్నాడనే వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

గతేడాది టాలీవుడ్ యువ నటుల్లో నితిన్, నిఖిల్ బ్యాచ్‌లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మరో యువ హీరో నడువబోతున్నాడనే వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ ఆ యువ హీరో ఎవరనే కదా మీ డౌటు..రాజ్ తరుణ్. ఈ ఏడాది చివరికల్లా పెండ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నాడట. ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త ఇంట్లోకి మారాడు రాజ్ తరుణ్.
త్వరలోనే పెండ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలనుకుంటున్నాడన్న వార్తలు ఊపందుకోగా..దీనిపై రాజ్ తరుణ్ మాత్రం కామెంట్స్ చేయడం లేదు. రాజ్ తరుణ్ ప్రస్తుతం స్టాండ్ అప్ రాహుల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

