ఒళ్లు గగుర్పొడిచేలా బృంద
త్రిష ప్రధానపాత్రలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘బృంద’. త్రిష నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం. సూర్యమనోజ్ వంగాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిరీస్ ఆగస్ట్ 2న సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
త్రిష ప్రధానపాత్రలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘బృంద’. త్రిష నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం. సూర్యమనోజ్ వంగాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిరీస్ ఆగస్ట్ 2న సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ని విడుదల చేయనున్నారు. ఈ సిరీస్ గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠను రేకెత్తించే సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇందులోని డ్రామా, క్రైమ్, మిస్టరీ అంశాలు ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.
బృందగా త్రిష శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రలో ఎన్నో లేయర్లుంటాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథలకు సరైన నిర్వచనం ఈ సిరీస్.’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్రవిజయ్, ఆనంద్సామి, రాకేందుమౌళి తదితరులు నటిస్తున్న సిరీస్‌కి కెమెరా: దినేష్ కె.బాబు, సంగీతం: శక్తికాంత్ కార్తిక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

