రవితేజ అవుట్..వరుణ్ తేజ్ ఇన్..!
యూత్‌ఫుల్ సినిమాలు తీసే దర్శకుల్లో ఒకరు త్రినాథరావు నక్కిన. నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన ఈ డైరెక్టర్ మాస్ మహారాజాను దృష్టిలో పెట్టుకుని ఓ కథ సిద్దం చేశాడట.

యూత్‌ఫుల్ సినిమాలు తీసే దర్శకుల్లో ఒకరు త్రినాథరావు నక్కిన. నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన ఈ డైరెక్టర్ మాస్ మహారాజాను దృష్టిలో పెట్టుకుని ఓ కథ సిద్దం చేశాడట. అయితే క్రాక్ సినిమా ఘనవిజయంతో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
దీంతో రవితేజ స్థానంలో యువ హీరో వరుణ్ తేజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని త్రినాథరావు ఫిక్సయ్యాడట. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతోపాటు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో గని సినిమా చేస్తున్నాడు.స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ డైరెక్టర్ త్రినాథరావుతో సినిమాకు ఒకే చెప్తాడా..? లేదా అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

