నేర ప్రపంచం కథ

రామ్స్, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్’. శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వం వహిస్తున్నారు. కత్తూరి కౌశిక్‌కుమార్, రామసాయి నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం హీరో రానా విడుదలచేశారు. సులభంగా డబ్బు సంపాదించాలని కలలుకన్న ఓ యువకుడు అనుకోకుండా నేరప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాడనే అంశాలతో ట్రైలర్ రియలిస్టిక్‌గా సాగింది. దర్శకద్వయం మాట్లాడుతూ ‘రాకేష్ అనే యువకుడి కథ ఇది. ఓ నేరం నుంచి బయటపడే క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. టాలీవుడ్లో పలువురు ప్రముఖులకు డిజైనర్‌గా పనిచేస్తున్న రామ్స్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్: కార్తిక్, సంగీతం: సమ్రాన్ సాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Crime
- pacchies
- swetha varma
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

