Home
Cinema
Top Actor Chiranjeevi Achieved Huge Success With The Film Waltheru Veeraiya In The Sankranti Ring
Chiranjeevi | బింబిసార డైరెక్టర్‌తో చిరంజీవి సినిమా?
Chiranjeevi | ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘భోళా శంకర్' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదలకానుంది.
Chiranjeevi | ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదలకానుంది.
షూటింగ్లో బిజీగా ఉంటూనే మరోవైపు తన తదుపరి సినిమా కథల్ని ఓకే చేసే పనిలో ఉన్నారట చిరంజీవి. ఈ నేపథ్యంలో ఆయనకు ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించారని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు వశిష్ట స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారని, అంతా కుదిరితే ఈ ఏడాది చివరలో ఈ సినిమా పట్టాలెక్కొచ్చని సమాచారం. అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

