Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ తెలుగు సినీ నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. సినీపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చించారు.
ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్తోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, సి.అశ్వనీదత్, దిల్‌రాజు, ఏ.ఎం.రత్నం, ఎస్.రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, యార్లగడ్డ సుప్రియ, ఎన్వీప్రసాద్, బన్నీ వాస్, నవీన్ ఎర్నేని, సూర్యదేవర నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

