Bandla Ganesh | ట్విట్టర్లో బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్.. ఆ టాలీవుడ్ హీరోను ఉద్దేశించేనా?
Bandla Ganesh Tweet | బండ్ల గణేష్ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడేమో. నటుడుగా, ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన స్పీచ్‌లకైతే వీరాభిమానులు ఉన్నారు. అయితే బండ్ల గణేష్ కాంట్రవర్సీలకు కూడా దగ్గరగా ఉంటుంటాడు. ఈయన ఏది మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఈయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేష్ బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా గుర్తుపెట్టుకో బ్రదర్’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ను విజయ్ దేవరకొండకు ఉద్దేశించి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడంటూ నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ‘మీకు మా తాత తెల్వదు.. మా అయ్య తెల్వడు.. ఎవ్వడు తెల్వదు. రెండేళ్ళు అయితుంది సినిమా రిలీజై. ఆ ముందు రిలీజైన సినిమా కూడా పెద్ద చెప్పుకునేది కూడా కాదు. అయినా ట్రైలర్‌కు రచ్చేంద్రా నాయినా’ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

