పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతున్న బాలకృష్ణ
బాలకృష్ణ, పవన్‌కల్యాణ్..తెలుగు సినీ పరిశ్రమలో లీడింగ్ స్టార్ హీరోలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండటం ఈ ఇద్దరిలో ఉన్న కామన్ థింగ్.

బాలకృష్ణ, పవన్‌కల్యాణ్..తెలుగు సినీ పరిశ్రమలో లీడింగ్ స్టార్ హీరోలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండటం ఈ ఇద్దరిలో ఉన్న కామన్ థింగ్. పవన్ కల్యాణ్ నాలుగు సినిమాలకు సంతకం చేయగా..వీటి ద్వారా కోట్లలో ఆదాయం రానుంది. సినిమాల విషయంలో బాలకృష్ణ ఇపుడు పవన్ కల్యాణ్ రూట్ లోనే వెళ్తున్నాడని ఫిలింనగర్ లో జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో అఖండ సినిమా చేస్తున్నాడు బాలయ్య.ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అఖండ పూర్తవగానే గోపీచంద్ మలినేని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇక 2022లో మరో రెండు సినిమాలు చేయబోతున్నాడు. వీటిలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్టు ఒకటి. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
మరో సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో చేయనుండగా..డైరెక్టర్ ఎవరనేది ఫైనల్ కావాల్సి ఉంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో చాలా మంది హీరోలు భారీగానే డిమాండ్ చేస్తుండటంతో..బాలయ్య కూడా తన పారితోషికాన్ని పెంచాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

