Samantha Gym Video | సమంత రిస్కీ వర్కవుట్స్ వీడియో వైరల్
టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత అక్కినేని (Samantha Akkineni) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ జిమ్ వర్కవుట్ సెషన్ వీడియో వైరల్ అవుతోంది. రిస్కీ వర్కవుట్స్ చేస్తూ ఫిట్ నెస్ లవర్స్ కు స్ఫూర్తిగా నిలుస్తోంది.

గ్లామరస్ పాత్రలతోపాటు ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో కోట్లల్లో ఫాలోవర్లను సంపాదించింది
అక్కినేని సమంత (Samantha Akkineni). ఈ బ్యూటీ టాలెంటెడ్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి ఫిట్ నెస్ తార కూడా. తన టైం టేబుల్లో తప్పకుండా వర్కవుట్ సెషన్ ఉండేలా చూసుకుంటుంది. తాజాగా ఈ భామ జిమ్ లో కసరత్తులు చేస్తున్న (Gym Video) వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వైట్ స్లీవ్ లెస్ టాప్, బ్లాక్ షార్ట్‌లో ఉన్న సమంత పెద్ద పెద్ద డంబెల్స్ ను పైకి ఎత్తుతూ రిస్కీ వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఫిట్నెస్ నిపుణుడు బ్రాహ్మిన్ బుల్‌తో నా రొటీన్ వర్క్ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. సినిమాలతో బిజీ షెడ్యూల్ లో ఉన్నా ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వడం లేదు సమంత. వెయిట్ ట్రైనింగ్, శౌల్డర్ ప్రెస్, లంగ్స్ ఇతర వర్కవుట్స్ చేస్తుంది సమంత. ఇప్పటికే ఏరియల్ యోగా, జిమ్నాస్టిక్స్, మెడిటేషన్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది సమంత. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం (Shaakuntalam) సినిమా చేస్తోంది.
హైదరాబాద్ లో శాకుంతలం షూటింగ్ తో బిజీగా ఉంది సమంత. నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ కూతురు అర్హ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తోంది. విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Meet Cute| జెట్ స్పీడ్‌లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

