ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూత

కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. రోజుకు కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకుంటుంది. ఇందులో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా పాపులర్ యూ ట్యూబ్ హోస్ట్, నటుడు టీఎన్ ఆర్ కరోనాతో కన్నుమూసారు. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ఈ రోజు విషమించడంతో తుది శ్వాస విడిచారు.
టీఎన్ఆర్ పూర్తి పేరు తుమ్మల నర్సింహారెడ్డి. టీఎన్ఆర్గా ఆయన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు. కరోనాతో ఇలా కన్నుమూయడం అందరిని బాధిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. టీఎఆర్ ఇటీవల వచ్చి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలోను ఓ ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు.
ఇవికూడా చదవండి..
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
కరోనాతో హెచ్ఎంఏ అధ్యక్షుడి మృతి
కరోనా పోరులో కార్పొరేట్లు
మహమ్మారిపై యోగాస్త్రం
స్లాట్ కావాలా నాయనా!
గాలిలో 6 అడుగుల దాకా!+
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor
- carona
- journalist
- tnr
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

