అంజలి సినిమాలో గొరిల్లా
కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. విశేషమేమిటంటే ఇందులో ఓ గొరిల్లా కీలక పాత్రలో కనిపించనుంద.
కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. విశేషమేమిటంటే ఇందులో ఓ గొరిల్లా కీలక పాత్రలో కనిపించనుంద.
ఓ మహిళకు, గొరిల్లాకు మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. గొరిల్లాతో వచ్చే ఎపిసోడ్స్‌ను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించబోతున్నారని, ఇందులో శిక్షణ తీసుకున్న ఒరిజినల్ గొరిల్లా నటించనుందని తెలిసింది. గ్రాఫిక్స్ ప్రధానంగా కొన్ని ఎపిసోడ్లను తీర్చిదిద్దబోతున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

