Pushpa first scene | పుష్ప మొదలైంది ఈ సీన్‌తోనే..!
తెలుగు ప్రేక్షకుల (telugu Cinema) తోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న సినిమా రానే వచ్చింది.'పుష్ప..ది రైజ్'(Pushpa: The Rise)తొలి సీన్ అందరూ ఊహించినట్టుగా గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో షురూ అయింది.

తెలుగు ప్రేక్షకుల (telugu Cinema) తోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న సినిమా రానే వచ్చింది. థియేటర్లలో పుష్పరాజ్ (Pushpa) సందడి మొదలైంది. పుష్ప ఫస్ట్ పార్టు ‘పుష్ప..ది రైజ్'(Pushpa: The Rise)తొలి సీన్ అందరూ ఊహించినట్టుగా గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో షురూ అయింది. అల్లు అర్జున్ మొదటి సీన్ తమిళనాడు పోలీసులతో చేసే ఫైట్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అల్లు అర్జున్ అండ్ గ్యాంగ్‌తో దాక్కో దాక్కో మేక (Daakko Daakko Meka) సాంగ్ వస్తుంది. ఈ సాంగ్‌ను హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ స్థాయిలో తెరకెక్కించాడు సుకుమార్ (Sukumar) .
ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనుందడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత పుష్ప రాజ్ చిన్ననాటి ప్లాష్ బ్యాక్ ఎపిపోడ్ ఉంటుంది. అజయ్ ఘోష్ ఎర్రచందనం రవాణా చేసే కొండారెడ్డి పాత్రలో కనిపిస్తాడు. రష్మిక మందన్నా స్థానిక యువతి శ్రీవల్లిగా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి వెంట పుష్పరాజ్ పడటం, పుష్పరాజ్ స్నేహితుడు, పుష్పరాజ్, శ్రీవల్లి మధ్య కామెడీ సన్నివేశాలు కొత్తగా ఆకట్టుకుంటున్నాయి.
అనంతరం అటవీ ప్రాంతానికి బాస్ అయిన మంగళం శ్రీను పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత అనసూయ దక్ష పాత్ర పరిచయమవుతుంది. అనంతరం వచ్చే స్మగ్లింగ్ ఎపిసోడ్ హైలెట్‌గా ఉంటుంది. సాధారణంగా సినిమా క్లైమాక్స్ టైంలో వచ్చే ఐటెం సాంగ్ ఎవరూ ఊహించని విధంగా పుష్పలో ముందే వస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

