Kalki 2898 AD | ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఓటీటీ వెర్షన్లో ట్రిమ్ చేసిన సన్నివేశాలివే..!
Kalki 2898 AD | గ్లోబర్ స్టార్ ప్రభాస్ (Prabhas) లీడ్ రోల్లో నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీకి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్ తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కాగా ఇప్పుడు ఓటీటీ లవర్స్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా సందడి చేస్తోంది.

కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీ వెర్షన్లో మాత్రం కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేశారని తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఓటీటీ వెర్షన్లో ఏ సన్నివేశాలకు కోత పెట్టారనేదానిపై ఓ లుక్కేస్తే..
ఓటీటీ వెర్షన్లో ట్రిమ్ చేసిన సన్నివేశాల్లో కొన్ని..
ప్రభాస్ ఇంట్రడక్షన్‌తో సాగే ఇద్దరు భారీకాయులతో జరిగే ఫైట్ సీన్ తగ్గింపు
ముసలావిడ, విలన్ ప్రభాస్‌ను కప్పగా రెఫర్ చేసే పార్టు తొలగింపు
ట టక్కర సాంగ్‌లో కొన్ని బీచ్ సన్నివేశాలు
మెరూన్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ప్రభాస్‌ను కాలనీ సెక్యూరిటీ బయటకు పంపించే సీక్వెన్స్,
ఇంటర్వెల్ కార్డ్ పూర్తిగా తొలగించారు.
ఓటీటీ ఎక్స్పీరియన్స్ కోసం డబ్బింగ్లో స్వల్ప మార్పులు
Read Also :
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?