Home
Cinema
The Pooja Ceremony Banner Of Trendset Film Was Held At The Sai Baba Temple In Virginia Usa
అమెరికాలో నేపథ్యంలో థ్రిల్లర్
శివకుమార్, నందినిరాయ్ జంటగా ఓ చిత్రం రూపొందనుంది. రవికుమార్ నాసు దర్శకుడు. ట్రెండ్‌సెట్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రారంభోత్సవం అమెరికా వర్జీనియాలోని సాయిబాబా టెంపుల్లో ఘనంగా జరిగింది.
శివకుమార్, నందినిరాయ్ జంటగా ఓ చిత్రం రూపొందనుంది. రవికుమార్ నాసు దర్శకుడు. ట్రెండ్‌సెట్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రారంభోత్సవం అమెరికా వర్జీనియాలోని సాయిబాబా టెంపుల్లో ఘనంగా జరిగింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే చేస్తామని నిర్మాతలు తెలిపారు.
థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతికనిపుణులు, షూటింగ్ వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికుమార్ అయినంపూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శ్రావణి ముదిరాజ్, మాధవి నాసు, లైన్ ప్రొడ్యూసర్: పద్మ వాయువేగుల, చైతన్యవర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

