సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది మేజ్’
శ్రీరామ్ హీరోగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది మేజ్'. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రధారులు. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకుడు. డా.ఉదయ్ కె.రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్(కరెడ్డి శ్రీధర్‌రెడ్డి), డాక్టర్ భరత్‌రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్‌రెడ్డి సోమ నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది.
శ్రీరామ్ హీరోగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది మేజ్’. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రధారులు. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకుడు. డా.ఉదయ్ కె.రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్(కరెడ్డి శ్రీధర్‌రెడ్డి), డాక్టర్ భరత్‌రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్‌రెడ్డి సోమ నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న లీడ్ యాక్టర్స్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. న్యూ ఏజ్ కమర్షియల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు.
వాస్తవం, భ్రమ మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతిక్షణం మీ ఆలోచనలను సవాలు చేసే జెయింట్ వీల్ ప్రయాణం లాంటి ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని, చివరి క్షణం వరకూ ఏ జరుగుతుందో ఊహించలేని విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి మలుపు ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, నిర్మాణం: యూఆర్ క్రియేషన్స్, శ్రౌష కమల ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

