ఇప్పటివరకు రాని కాన్సెప్ట్
రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా॥ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ ‘ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా॥ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ ‘ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, ముఖేష్ఖన్నా వంటి ఆర్టిస్టులు ఈ కథకు మరింత బలాన్ని తీసుకొచ్చారు. కోటీశ్వరుడైన ఓ యువకుడు పల్లెటూరికి ఎందుకొచ్చాడు? అతని లక్ష్యమేమిటన్నదే చిత్ర కథాంశం. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌ప్లే రానటువంటి వినూత్నమైన పాయింట్‌తో తెరకెక్కించాం’ అన్నారు. నిర్మాత డా॥ రమేష్ తేజావత్ మాట్లాడుతూ ‘నేను ముంబయిలో వ్యాపారం చేస్తుంటా. ఓ మంచి తెలుగు సినిమా తీయాలనే కోరిక ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరింది. పేరున్న ఆర్టిస్టులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమా తీశాం. సకుటుంబ సమేతంగా హాయిగా చూసేలా ఉంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

