Tharun Bhascker | జయ జయ జయ జయహే రీమేక్.. తరుణ్ భాస్కర్ టీం కొత్త వార్తేంటో తెలుసా..?
Tharun Bhascker | మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ జయ జయ జయ జయ హే (Jaya Jaya Jaya Jaya Hey) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), ఈషా రెబ్బా (Eesha Rebba) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సజీవ్ ఏఆర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది.
Tharun Bhascker | మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ జయ జయ జయ జయ హే (Jaya Jaya Jaya Jaya Hey) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), ఈషా రెబ్బా (Eesha Rebba) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సజీవ్ ఏఆర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది.
ఇంకా టైటిల్ ఫైనల్ కాని ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగా.. ఇటీవలే డబ్బింగ్ మొదలైంది. ఈ మూవీ టైటిల్, విడుదల తేదీపై త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఎస్ ఒరిజినల్స్ మూవీ వెర్సె (Movie Verse) సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఈ మూవీలో బ్రహ్మాజీ, బ్రహ్మానందం, శివన్నారాయణ, గోపరాజు విజయ్, సురభి ప్రభావతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జయ్ క్రిష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి దీపక్ యెరగ సినిమాటోగ్రఫర్. ఈ చిత్రం మరి తెలుగు ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తుందనేది చూడాలి. తరుణ్ భాస్కర్ ఇటీవవలే ఇడుపు కాయితం పంచాయతీ కొత్త సినిమా అప్డేట్ అందించాడని తెలిసిందే.
.@SOriginals1 Prestigious Production No. 11 dubbing begins with a formal pooja❤️✨️
Get ready for a super fun entertainer🥳
Exciting updates soon💥#TharunBhascker @YoursEesha @actorbrahmaji #ARSajeev @srujanyarabolu1 #AdityaPittie @vivekkrishnani #Sadhik @MovieVerseIndia… pic.twitter.com/2ubf3EUTa3
— BA Raju’s Team (@baraju_SuperHit) August 22, 2024
Read Also :
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

