Thalivu Movie | ‘AK61’ సెకండ్ పోస్టర్ రిలీజ్.. మాస్ లుక్‌లో అదరగొడుతున్న అజిత్
AK61 Second Poster Relesed | తమిళ స్టార్ అజిత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఫలితం ఎలా ఉన్నా ఈయన వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తుంటాడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి.
AK61 Second Poster Relesed | తమిళ స్టార్ అజిత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఫలితం ఎలా ఉన్నా ఈయన వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తుంటాడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. కాగా మేకర్స్ ఇప్పటినుండే అజిత్ పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. లేటెస్ట్గా విడుదలై ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ లుక్‌ను విడుదల చేశారు.
సెకండ్లుక్లో నెరిసిన జుట్టు, గడ్డంతో.. కూలింగ్ గ్లాసెస్ ధరించి మాస్‌లుక్‌లో ప్రేక్షకులకు దర్శనం ఇచ్చాడు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కనుంది. ఈ మూవీకి తునివు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. జీ-స్టూడీయోస్, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ అడ్వేంచర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నాడు.
Mass + Class #Thunivu second poster#AK61 #NoGutsNoGlory#Ajithkumar #HVinoth @BoneyKapoor @ZeeStudios_ @BayViewProjOffl @SureshChandraa #NiravShah @GhibranOfficial #Milan @SupremeSundar_ @editorvijay #Kalyan #AnuVardhan @premkumaractor #MSenthil @SuthanVFX pic.twitter.com/lOfaSvTQSc
— Suresh Chandra (@SureshChandraa) September 22, 2022
Read Also:
Shaakuntalam | సమంత ‘శాకుంతలం’ విడుదలయ్యేది అప్పుడేనా?
NC22 Movie | నాగచైతన్య సినిమాలో ‘జైభీమ్’ టెక్నీషియన్..!
Rajinikanth | షారుఖ్ ‘జవాన్’లో సూపర్‌స్టార్ రజినీకాంత్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

