తెలుగుభాషకు మేం ఇస్తున్న జ్ఞాపిక
‘సినిమా కథానేపథ్యాన్ని ప్రకటించడం కోసమే తెలుగు భాషాదినోత్సవం రోజైన ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశాం. 1980 టైమ్‌లో జరిగే కథ ఇది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యాల్లో ఈ కథ నడుస్తుంది. అందుకని మేం సందేశాలివ్వడంలేదు.
‘సినిమా కథానేపథ్యాన్ని ప్రకటించడం కోసమే తెలుగు భాషాదినోత్సవం రోజైన ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశాం. 1980 టైమ్‌లో జరిగే కథ ఇది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యాల్లో ఈ కథ నడుస్తుంది. అందుకని మేం సందేశాలివ్వడంలేదు. కావాల్సినన్ని వాణిజ్య విలువలు ఉంటాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలను, భావోద్వేగాలను పద్యరూపంలో కూడా ప్రకటించడం జరుగుతుంది.
తెలుగు భాషకు మేం ఇస్తున్న ఓ జ్ఞాపిక లాంటి సినిమా ఇది. త్వరలోనే మా చిత్ర కథానాయకుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తాం’ అని వైవీఎస్ చౌదరి చెప్పారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారకరామారావుని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో యలమంచిలి గీత ఓ చిత్రాన్ని నిర్మించనున్నది.
తెలుగమ్మాయి వీణారావ్ కథానాయిక. తెలుగుభాష దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రెస్మీట్లో వైవీఎస్ చౌదరి మాట్లాడారు. ఇంకా ఈ చిత్ర గీత రచయిత చంద్రబోస్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, నిర్మాత యలమంచిలి గీత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేశ్ అత్తిలి కూడా మాట్లాడారు. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణం: న్యూ టాలెంట్ రోర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

