Navdeep | హైకోర్టులో నవదీప్‌కు షాక్.. పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశం
Navdeep | డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతను వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. 41 ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇచ్చి విచారణ జరపవచ్చని తెలిపింది. అలాగే డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని నవదీప్‌ను ఆదేశించింది.
Navdeep | డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతను వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. 41 ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇచ్చి విచారణ జరపవచ్చని తెలిపింది. అలాగే డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని నవదీప్‌ను ఆదేశించింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తన పేరు బయటకురావడంతో ఇటీవల నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారని, డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో తనను కూడా అన్యాయంగా ఇరికించారంటూ నవదీప్ హైకోర్టులో సెప్టెంబర్ 15న పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సెప్టెంబర్ 19వ తేదీ వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ నవదీప్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

