టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్‌రాజు
ప్రముఖ నిర్మాత దిల్రాజును కీలక పదవి వరించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్యూలు జారీ చేశారు.
ప్రముఖ నిర్మాత దిల్రాజును కీలక పదవి వరించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్యూలు జారీ చేశారు. ఈ పదవిలో దిల్‌రాజు రెండేళ్లపాటు కొనసాగుతారు.
దిల్‌రాజు అసలు పేరు వి.వెంకటరమణారెడ్డి. ‘పెళ్లిపందిరి’(1997) సినిమాతో పంపిణీదారునిగా ఆయన సినీ కెరీర్ మొదలైంది. దిల్, ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలతో అగ్రనిర్మాతగా ఎదిగారాయన. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై యాభైకి పైగా చిత్రాలు నిర్మించారు. దిల్‌రాజు నిర్మించిన భారీ పాన్ఇండియా సినిమా ‘గేమ్ చేంజర్’.. ఈ సంక్రాంతికి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

