Jailer First Single| నాతో డ్యాన్స్ చేసేందుకు రెడీగా ఉన్నారా..? తమన్నా జైలర్ అప్డేట్
Jailer First Single | రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి జైలర్ (Jailer). మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా (Tamannaah) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించింది తమన్నా.
Jailer First Single| తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా (Tamannaah) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమన్నా లుక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించింది తమన్నా. నాతో డ్యాన్స్ చేసేందుకు రెడీగా ఉన్నారా..? అంటూ జైలర్ ఫస్ట్ సింగిల్.. కావాలా సాంగ్‌ను జులై 6న లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేసింది.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ నటుడు సునీల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే జైలర్ నుంచి లాంఛ్ చేసిన మోహన్ లాల్, సునీల్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తమన్నా దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తమన్నా ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ లస్ట్ స్టోరీస్ సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లస్ట్ స్టోరీస్ సీజన్ 2 ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో విఫలమైందని ట్రేడ్ సర్కిల్ టాక్.
Are you ready to dance with me? 💥#JailerFirstSingle – #Kaavaalaa out on July 6th💃🏼
▶️ https://t.co/hAp9mKfbx6 https://t.co/reihZDPlT3
— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 3, 2023
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

