తన అరెస్ట్‌పై స్పందించిన శ్యామల భర్త

బిగ్ బాస్ ఫేం, ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి అనే మహిళ దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకొని చీటింగ్ చేసిన కేసులో రాయదుర్గం పోలీసులు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేశారు. తాజాగా బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన ఓ వీడియో ద్వారా తన ఆవేదన తెలియజేశాడు. ఈ వీడియోను శ్యామల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. నిజం త్వరలోనే బయటకు వస్తుంది. ఈ సమయంలో మాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు అని పేర్కొంది.
రీసెంట్గా నాపై సోషల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అయినప్పటికీ తప్పుడు ఆరోపణలు నమ్మకుండా అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, ఎలా తప్పుదోవ పట్టించారు అనే వివరాలు, ఆధారాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. కొన్ని సార్లు నిందలు మోయాలి, పుకార్లపై స్పందించాల్సి ఉంటుంది. రెండు రోజులలోనే బయటకు రావడం అనేది తప్పుడు కేసు అనడానికి నిరూపణ అంటూ నరసింహా రెడ్డి వీడియోలో పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- arrest
- narasimha reddy
- syamala
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

