Sushmita Konidela | చిరంజీవి పుట్టినరోజున సుస్మిత సర్ప్రైజ్..!
కాస్ట్యూమ్స్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పెద్ద కూతురు సుస్మిత కొణిదెల (Sushmita Konidela).

కాస్ట్యూమ్స్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పెద్ద కూతురు సుస్మిత కొణిదెల (Sushmita Konidela). ఈ బ్యూటీ తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. జీ 5 ఒరిజినల్ సిరీస్ (Shootout At Alair) నిర్మించింది సుస్మిత. ఆగస్టు 22న తన తండ్రి చిరంజీవి పుట్టినరోజు మరో ఆసక్తికర ప్రకటన చేయబోతుంది సుస్మిత కొణిదెల.
వెబ్ సిరీస్ తర్వాత తన రెండో ప్రాజెక్టు ను ప్రకటించబోతున్నట్టు ట్విటర్ లో గ్లింప్స్ టీజర్ ద్వారా సుస్మిత తెలిపింది. దిమ్మలపాటి ప్రశాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. చిరంజీవి, రాంచరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది సుస్మిత కొణిదెల.
I am excited to share with you all that there is something fun coming your way from @GoldBoxEnt
— Sushmita Konidela (@sushkonidela) August 19, 2021
It’s our golden reveal on 21.8.21, on the occasion of Dad’s birthday #VishnuLaggishetty @saranyapotla @dimmalaprasanth #GoldBoxEntertainments#HBDMegastarChiranjeevi pic.twitter.com/mOzjlUV1J7
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

