Sukumar: ఆర్య 3 కూడా ఉంటుందని చెప్పిన సుకుమార్

సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వన్ సైడ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఆర్య చిత్రంకు సీక్వెల్ కూడా రూపొందింది. ఆర్య 2 టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం మాములు హిట్ అయింది. అయితే ఇప్పుడు ఆర్య 3 రాబోతుందనే వార్త తెర మీదకు వచ్చింది.
తాజాగా సుకుమార్ ఓ లైవ్ చాట్‌లో ఆర్య 3 స్క్కిప్ట్ కథ సిద్ధం అవుతుందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలిపారు. ఆర్య, ఆర్య2 చిత్రాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మూడో పార్ట్‌కి కూడా ఆయన్నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేస్తారనే టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం సుకుమార్-బన్నీ కాంబినేషన్లో పుష్ప అనే చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా ఎర్రచందనం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రష్మిక మంధాన కథానాయికగా నటిస్తుండగా, పాన్ ఇండియా స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aarya 3
- Allu arjun
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

