థ్రిల్లర్‌గా ప్రసన్నవదనం
‘ఫేస్ బ్లైండ్నెస్ మీద చేస్తున్న చాలా మంచి థ్రిల్లర్ ఇది. ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను. సినిమా చాలా బాగా వచ్చింది.
‘ఫేస్ బ్లైండ్నెస్ మీద చేస్తున్న చాలా మంచి థ్రిల్లర్ ఇది. ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను. సినిమా చాలా బాగా వచ్చింది. సుకుమార్‌గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన నెరేషన్ అచ్చం సుకుమార్‌గారి నెరేషన్లానే ఉంటుంది. సినిమా అవుట్‌పుట్ అదిరింది’ అన్నారు హీరో సుహాస్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ద్వారా అర్జున్ వైకే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని గురువారం విడుదల చేశారు. స్క్రీన్‌ప్లే బేస్ట్ మూవీ అని ఈ టీజర్ చెప్పకనే చెబుతున్నదని, సుహాస్ గతంలో ఎన్నడూ చూడని ఇంటెన్స్ పాత్రలో కనిపించారని, వైవా హర్ష, నందు, నితిన్, హర్షవర్దన్ పాత్రలు కూడా ఇందులో కీలకమని టీజర్ చెబుతున్నదని చిత్ర యూనిట్ తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘సుహాస్ లాంటి హీరో దొరకడం నా అదృష్టం. ఈ కథకు తను యాప్ట్. టెక్నికల్‌గా నెక్ట్స్ లెవల్ సినిమా ఇది’ అని పేర్కొన్నారు. సుకుమార్ శిష్యుడైనప్పటికీ దర్శకుడు అర్జున్‌ది డిఫరెంట్ ైస్టెల్. ఆద్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని నిర్మాత తెలిపారు. ఇంకా కథానాయిక రాశి సింగ్ కూడా మట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

